'కిర్రాక్ పార్టీ'కి ముహూర్తం ఖరారు
- December 09, 2017
నిఖిల్- సంయుక్త హెగ్డే- సిమ్రన్ పరీన్జా కాంబోలో రానున్న మూవీ 'కిర్రాక్ పార్టీ'. కన్నడలో హిట్టయిన 'కిరిక్ పార్టీ'కి ఇది రీమేక్. చాలాకాలం తర్వాత కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో నిఖిల్ చేస్తున్న మూవీ. ఫిబ్రవరి 9న దీన్ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. షూటింగ్ దాదాపుగా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
నిఖిల్‌తో 'స్వామి రారా' తీసిన సుధీర్‌వర్మ దీనికి స్క్రీన్ ప్లే అందించగా, డైలాగ్స్‌ని 'కార్తికేయ'దర్శకుడు చందూ మొండేటి రాయడం మరో హైలైట్. కొత్త దర్శకులతో సినిమాలు చేసే నిఖిల్... ఈసారి శరన్ కొప్పిశెట్టితో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







