29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్
- December 10, 2017
ధర్మశాల వన్డేలో టీమిండియా కుప్పకూలింది. కేవలం 29 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక ఉదయపు తేమ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంది. పేస్ బౌలర్లు స్వింగ్‌తో అదరగొట్టారు. ఫలితంగా 2 పరుగులకే ఓపెనర్లు ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చినవారు కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో కుదురుకోలేదు. అయితే పిచ్‌పై ఉన్న అనూహ్య బౌన్స్ కారణంగానే బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







