మస్కట్‌ ఫెస్టివల్‌ 2018 ఎప్పటినుంచి అంటే ...

- December 11, 2017 , by Maagulf
మస్కట్‌ ఫెస్టివల్‌ 2018 ఎప్పటినుంచి అంటే ...

మస్కట్‌: 24 రోజులపాటు సాగే యాన్యువల్‌ మస్కట్‌ ఫెస్టివల్‌కి డేట్స్‌ ఫిక్స్‌ అయ్యాయి. జనవరి 18 న ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్‌ ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తుందని మునిసిపాలిటీ అధికారులు చెప్పారు. అమెరాత్‌ పార్క్‌, నసీమ్‌ గార్డెన్స్‌లో ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఫుడ్‌, స్పోర్ట్స్‌, కల్చరల్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ ఈ ఫెస్టివల్‌ ప్రత్యేకం. ఈసారి కొన్ని ఈవెంట్స్‌ని ఒమన్‌ కన్వెన్షన్‌ మరియు ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో కూడా నిర్వహిస్తారు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో సందర్శకులు ఒమన్‌ ఫెస్టివల్‌కి హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com