హోంగార్డులకు కేసీఆర్ వరాలు.. 20వేల జీతం, భారీగా అలవెన్సులు
- December 13, 2017
రెగ్యులర్ పోలీసులతో సమానంగా హోంగార్డులకు అలవెన్సులు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అన్ని విభాగాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ప్రగతిభవన్లో హోంగార్డులతో సమావేశమైన ముఖ్యమంత్రి వారి జీతాలను రూ. 20వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే జీతాల పెంపుతోపాటు ఇతర సమస్యలపైనా చర్చించారు. హోంగార్డుల కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







