టీవీ ఓఎస్ఎన్ అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ని ప్రారంభించిన బాటెల్కో
- December 13, 2017
మనామా: బాటెల్కో, 'టీవీ ఓఎస్ఎన్ అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్' ప్యాకేజ్ని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ దర నెలకు 12 బహ్రెయినీ దినార్స్. ధరకు తగ్గ, ఆ మాటకొస్తే అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ని అందించే ఉద్దేశ్యంతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చినట్లు బాటెల్కో పేర్కొంది. ఇ, ఫుడ్ నెట్వర్క్, డిస్కవరీ ఛానల్ ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఈ ప్యాకేజీలో వినియోగదారులకు లభ్యమవుతాయి. యాడ్ ఆన్ అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్లో ఓఎస్ఎన్ మూవీస్, ఓఎస్ఎన్ అల్టిమేట్ మూవీస్, ఓఎస్ఎన్ అల్టిమేట్ స్పోర్ట్స్ వంటివీ పొందుపర్చారు. వీటి ధరలు నెలకు 5 బహ్రెయినీ దినార్స్ నుంచి ప్రారంభమవుతాయి. బాటెల్కో హోమ్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా బండిల్డ్ ఆఫర్ కింద కూడా ఈ ప్యాకేజీలను యాడ్ చేసుకోవచ్చు. బ్రాడ్ బ్యాండ్ని ఎంజాయ్ చేస్తూనే, టీవీ మరియు వీడియో స్ట్రీమింగ్ని ఎంజాయ్ చేసే అవకాశం కల్పిస్తోంది బాటెల్కో.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







