యు. ఎ. ఈ. వాసులకు రెట్టింపు వేగంతో 'ఎతిసలాట్' బ్రాడ్ బ్యాండ్ - అదనపు ఖర్చు లేకుండానే
- November 16, 2015
యు. ఎ. ఈ. లోని తమ ఇ-లైఫ్ ట్రిపుల్ ప్లే వేల్యు ఖాతాదారులకు రెట్టింపు వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించనున్నట్టు టెలికం సర్విస్ ప్రొవైడర్ ఎతిసలత్ వారు ప్రకటించారు. తమ ఇ లైఫ్ వాల్యూ ప్యాక్ ఆఫర్ ను పునరుద్ధరించడానికి, ఖాతాదారుల అవసరాల అనుసారంగా ఈ పధకం ప్రవేసపెట్టినట్టు సంస్థ చీఫ్ కన్స్యూమర్ ఆఫీసర్ - ఖలెద్ ఎల్ ఖౌలీ ప్రకటించారు. ఇంకా, హోం సర్విస్ ఖాతాదారులు కూడా తక్కువ ఖరీదులో అధిక వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ ను పొందవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







