కతార్ పౌరుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత - ప్రధాని
- November 16, 2015
కతర్ నేషనల్ విజన్ - 2030 లక్ష్యాలలో కతార్ పౌరుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత అని- హిజ్ హైనెస్ ప్రధాన మంత్రి మరియు ఆంతరంగిక శాఖా మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్ - థాని, కతార్ సెంట్రల్ బాంకు వారు వరుసగా రెండవ సంవత్సరం ఏర్పాటుచేసిన “ఇన్ఫర్మేషన్ అండ్ కమ్మ్యునికెషన్స్ టెక్నాలజీ సెక్యురిటీ ఇన్ ఫైనాన్షియల్ సెక్టార్” అనే అంశంపై రిట్జ్-కార్ల్టన్ హోటల్ లో ఏర్పాటుచేసిన మాట్లాడుతూ స్పష్టం చేసారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, జి. సి. సి. సెక్రెటరీ జనరల్ అబ్దులతీఫ్ అల్-జయాని, దౌత్య సిబ్బంది తోబాటు భద్రత, సాంకేతికత, బ్యాంకింగ్ మరియు ఆర్ధిక రంగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







