రామ్ చరణ్ ఇంట్లో శర్వానంద్, సందీప్‌రెడ్డి సందడి
- December 14, 2017
హైదరాబాద్: హీరో రామ్ చరణ్ నివాసంలో హీరో శర్వానంద్, అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌రెడ్డి సందడి చేశారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఏర్పాటు చేసిన ప్రీ క్రిస్మస్ వేడుకలో వాళ్లు పాల్గొన్నారు. ఉపాసన స్వయంగా విస్తరాకులతో క్రిస్మస్ చెట్టును తయారుజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, శర్వానంద్, సందీప్‌రెడ్డి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మిస్టర్ 'సి'తో ఉన్న వ్యక్తులను గుర్తించండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామ్‌చరణ్ రంగస్థలం సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







