' మేడ్ ఇన్ కతర్ ' ఎగ్జిబిషన్ ప్రారంభించిన శ్రీ ఎమిర్

- December 14, 2017 , by Maagulf
' మేడ్ ఇన్ కతర్ ' ఎగ్జిబిషన్ ప్రారంభించిన శ్రీ  ఎమిర్

దోహా: స్థానిక  దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో ' మేడ్ ఇన్ కతర్ ' ఎగ్జిబిషన్ ఐదవ అధ్యాయాన్ని గురువారం ఉదయం గౌరవనీయ శ్రీశ్రీ ఎమిర్ షేక్ టమిం బిన్ హమద్ అల్-థాని లాంఛనంగా ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా  శ్రీశ్రీ ఎమిర్ ఈ ప్రదర్శన మొత్తం తిలకించారు, ఈ సందర్భంగా క్లుప్తంగా మాట్లాడిన  ఎమిర్ శ్రీశ్రీ  కతర్ ఆర్ధిక వ్యవస్థకు ప్రాజెక్టులు మరియు పరిశ్రమలే ముఖ్యమైన ఆధారమని వాటి పాత్ర  సహకారం గురించి వివరించారు. అదేవిధంగా ఆయన వివిధ సంస్థల యొక్క ప్రదర్శనలను..సాంప్రదాయ హస్తకళల  యొక్క మంటపాలను సందర్శించారు. శ్రీశ్రీ ఎమిర్ తో పాటు ఆయన ప్రధాని మరియు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్-థానీ మరియు కతర్ చాంబర్ బోర్డు డైరెక్టర్లు మరియు వ్యాపారవేత్తల మంత్రుల సభ్యులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com