విశాఖలో టెక్ సదస్సును ప్రారంభించిన చంద్రబాబు
- December 15, 2017
విశాఖ మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు వేదికైంది. నగరంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు జరిగే టెక్ కాన్ఫరెన్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విద్యారంగంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటూ విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నోవా టెల్లో జరుగుతున్న ఈ సదస్సును యునెస్కో, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు 75 దేశాల సాంకేతిక నిపుణులు హాజరవుతున్నారు. నేపాల్, మలేషియా, యూఏఈ దేశాల విద్యాశాఖ మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







