అబుధాబిలోని హోటల్ లో కస్టమర్లకు 'ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్' సదుపాయం

- November 17, 2015 , by Maagulf
అబుధాబిలోని హోటల్ లో కస్టమర్లకు 'ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్' సదుపాయం

అబుధాబి లోని మీనా స్ట్రీట్లో ఉన్న జన్నా బుర్జ్ అల్ సరాబ్ హోటల్ వారు, సేకేనుకు 1.2 గిగాబైట్ బ్యాండ్ విడ్త్ తో తాము అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కల్పించి, ప్రపంచం లోని ఏ హోటల్ వారికన్నా మిన్నగా కస్టమర్ల సేవలో నిలిచామని ప్రకటించారు.  ఈ నెలలో అధికారికంగా మొదలవనున్న ఈ హోటల్ వారి ఈ కబురు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు, అధికారిక పర్యాటకులకు తీపి కబురే  మరి!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com