ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- December 17, 2017మచిలీపట్నం:17.12.2017 న సాయంత్రం 06.30 నుండి మచిలీపట్నం మరియు పెడన ఏ. ఐ. సి.సి.& టి. ఐ. సి.సి. వారి ఆధ్వర్యంలో ఐక్య క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ, క్రీడా, శాఖల మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, సీనియర్ నేత కొనకళ్ళ బుల్లయ్య గారు, ముఖ్య ప్రసంగికులు మరియు ముఖ్య నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు, కొవ్వత్తులతో ఘనముగా నిర్వహించారు వేడుకల్లో భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల