ఈ నెల 29 నుంచి హైదరాబాద్-షార్జా-హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ ప్రారంభం
- December 17, 2017
షార్జా:ఈ నెల 29 నుంచి హైదరాబాద్-షార్జా-హైదరాబాద్ మధ్య ఇండిగో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది.ఇప్పటికే అంతర్జాతీయ మార్గాల్లో విమానాల సంఖ్యను పెంచుకునే పనిలో ఉన్నఇండిగో సంస్థ..అదే రోజున లక్నో-షార్జా-లక్నోమధ్య కూడా విమానాన్ని ప్రారంభించనుంది.హైదరాబాద్ నుంచి షార్జా మార్గంలో విమానం నడుపుతున్నతొలి దేశీయ విమానయాన సంస్థ తమదేనని ఇండిగో ఈ సందర్భంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







