బహ్రైన్ మహిళల మానవ హక్కుల ప్రాధాన్యత
- November 17, 2015
ద సుప్రీం కౌన్సిల్ ఫర్ వుమన్ (SCW) మరియు బహ్రైనీ విమెన్ అసోసియేషన్ (BWA) వారు నేడు బహ్రైన్ లో మహిళల మానవ హక్కుల పై సహకారాన్ని గురించి అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకొనే అంశంపై ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, రెండు ఇస్లామీయ జాతుల మహిళల యొక్క హక్కులను కాపాడడానికి ఒక ఏకీకృత కుటుంబ చట్టాన్ని చేయాలనీ వారు కోరారు. మహిళలు మరియు కుటుంబ సంక్షేమం గురించి అధినేత మరియు ప్రభుత్వం వారు ఇటీవల జారీ చేసిన వివిధ ఆదేశాలను గురించి చర్చించి , నవంబరు 25 న అంతర్జాతీయ మహిళ హింస నిర్మూలనా దినం గా జరుపుకోవాలని నిర్ణయించారు. అంతే కాకుండా బహ్రైనేతరులను వివాహమాడిన బహ్రైన్ మహిళల సంతానానికి పౌరసత్వం ఇచ్చే విధంగా బహ్రైనీ పౌర చట్టాన్ని సవరించాలని వారు ప్రతిపాదించారు
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









