USలో తెలంగాణవాసి మృతి
- December 17, 2017
అమెరికాలో కరీంనగర్‌కు చెందిన ఎరవెల్లి కృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కృష్ణ భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి కొలంబస్ హవాయ్లో ఉంటున్నారు. కాలిఫోర్నియలో నడుచుకుంటూ వెళుతుండగా కృష్ణను వెనుకనుంచి డీటీఏ ట్రైన్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







