నిర్వాసితులకు పెరిగిన ఆరోగ్య ఫీజులను మార్చడానికి ఎలాంటి ప్రణాళిక లేదు: కొత్త ఆరోగ్య మంత్రి
- December 18, 2017
కువైట్: నిర్వాసితులకు పెరిగిన అదనపు ఆరోగ్య రుసుము చెక్కుచెదరకుండా ఉంటుంది; అయితే, ప్రతికూల ఫలితాలను నివారించడానికి ఈ ప్రక్రియను తిరిగి అంచనా వేయబోతుందని ఆరోగ్య శాఖ మంత్రి షేక్ డాక్టర్ బాసెల్ అల్ సబా చెప్పారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కువైట్ లో ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి సానుకూలంగా మంత్రిత్వశాఖ దోహదపడుతుంది. గతంలో జారీ కాబడిన అన్ని మంత్రివర్గ ఉత్తర్వులు సవరించబడతాయి మరియు మంత్రిత్వశాఖలో సీనియర్ అధికారుల సమన్వయంతో అవి తిరిగి పరిశీలించబడతాయని మంత్రి అన్నారు. తన పదవీకాలంలో ఆరోగ్య సేవలను సక్రమంగా కొనసాగించి మంత్రిత్వశాఖ లక్ష్యాన్ని సాధించగలనని ఆయన ధృవీకరించాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







