గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో భాజపా జయకేతనం
- December 18, 2017
దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది. గుజరాత్ 182 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార భాజపాకు 99 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు 80 స్థానాలు, ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. 68 స్థానాలకు గాను 44 స్థానాల్లో భాజపా విజయం సాధించి విజయ దుందుభిమోగించింది. కాంగ్రెస్ 21 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







