కువైట్ లో కోడిగుడ్డు ఎక్స్పైరీ గడువు తేదీ ముద్రించాలి
- December 18, 2017
కువైట్:గుడ్డు ముందా ? కోడి ముందా ?? అని మిగతా దేశాల ప్రజలు డైలమాలో ఉంటే ...కువైట్ దేశం మాత్రం తమ కళ్ళ ముందు కనిపిస్తున్న కోడిగుడ్డుపై గడువు తేదీ సరిగా ముద్రించారా లేదా అని పరిశీలిస్తోంది. ఈ మేరకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ గడువు తేదీ కోడిగుడ్లను సైతం విధిగా ముద్రించాలని ఆ నిబంధనను వర్తింపజేయడానికి కంపెనీలను సంప్రదించింది , ప్రతి గుడ్డుపై ఒక స్టాంప్ తో గడువు తేదీని ముద్రించాలని షరతు విధించింది. ఈ నిబంధనను జనవరి 1, 2018 నాటికి ఆరంభించాలని గుడ్డు గడువు తేదీ కోడి పెట్టిన నాలుగు నెలలలోపు మాత్రమే ఉంటుంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







