దుబాయ్ క్యాబీకి అరుదైన గౌరవం
- December 19, 2017
ప్రత్యేకావసరాలు గల ఓ ప్రయాణీకుడ్ని వీల్ ఛైర్‌లోంచి లేపి, తన చేతుల మీదుగా మోసి, క్యాబ్‌లో కూర్చోబెట్టి పలువురి మన్ననల్ని అందుకున్న క్యాబ్ డ్రైవర్ని డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్ మట్టర్ అల్ తాయెర్ ఘనంగా సన్మానించారు. అల్ అరేబియా కంపెనీకి చెందిన డ్రైవర్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) సిద్ధాంతాలకు అనుగుణంగా క్యాబ్ డ్రైవర్ ప్రయాణీకుల మన్ననలు పొందడం గర్వించదగ్గ విషయమని అల్ తాయెర్ చెప్పారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







