దుక్మ్ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన విమానం: పరీక్ష మాత్రమే
- December 19, 2017
దుక్మ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అలారమ్ మోగితే కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ ప్లేన్ క్రాష్‌కి సంబంధించి మాక్ డ్రిల్ నిర్వహించడంతోనే ఈ హంగామా అంతా చోటు చేసుకుంది. ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ (ఓఎఎంసి), రాయల్ ఒమన్ పోలీస్ (జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఆపరేషన్స్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్స్ సెక్యూరిటీ), పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్, దుక్మ్ హాస్పిటల్, హిమా హాస్పిటల్‌తో కలిసి సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ఎమర్జన్సీ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు ఓఎఎంసి ఓ ప్రకటనలో ఇప్పటికే పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల