అల్బేనియా పార్లమెంట్లో పొగ బాంబు
- December 19, 2017
అల్బేనియా పార్లమెంట్లో యుద్ధ వాతావరణం నెలకొంది. విపక్ష అభ్యంతరాలను పట్టించుకోకుండా చీఫ్ ప్రాసిక్యూటర్ నియామకాన్ని అక్కడి సోషలిస్ట్ ప్రభుత్వం చేపట్టడంతో విపక్ష సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదానికి సగానికి పైగా సభ్యుల బలం ఉండడంతో నిర్ణయాన్ని వ్యతిరేకించిన విపక్షం, సభలోనే పొగ బాంబులను ప్రయోగించింది. దీంతో సభ్యులంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓ దశలో తోపులాట కూడా చోటు చేసుకుంది. చివరకు ఊపిరాడని పొగలోనే బిల్లును ప్రభుత్వం నెగ్గించుకుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల