వెచ్చగా మరియు మితమైనదిగా వారాంతపు వాతావరణం ఉండవచ్చు
- December 20, 2017
కువైట్:వాతావరణం ఈ బుధవారం రోజు రాత్రి వెచ్చగా మరియు మితంగా ఉంటుంది మరియు రాత్రి సమయంలో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్త ఎస్సా రమదాన్ చెప్పారు. చెల్లాచెదురుగా ఉన్న మేఘాలతో ఆకాశం అలుముకొని ఉంటుంది., పొడి వాతావరణం మరియు తూర్పుఆగ్నేయ దిశగా గాలులు వీయడంతో గురువారం ( రేపటి నుంచి ) నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







