డిసెంబరులో 'అబ్బాయితో అమ్మాయి' చిత్ర o విడుదల
- November 18, 2015
నాగశౌర్య కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అబ్బాయితో అమ్మాయి' చిత్ర ఆడియో విడుదల వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. స్థానిక సైబర్ కన్వెన్షన్హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









