‘జై సింహా’ ఆడియో విడుదల...
- December 24, 2017
ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ 102వ చిత్రం ‘జై సింహా’ ఆడియో విడుదల వేడుక కార్యక్రమం విజయవాడలో ప్రారంభమైంది. ఈ వేడుకను తిలకించేందుకు ఏపీ మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమతో పాటు పలువురు సిని ప్రముఖులు హాజరయ్యారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న జై సింహా చిత్రంలో.. నయనతార, హరిప్రియ, నటాషాదోషి కథానాయికలు. చిరంతన్ భట్ స్వరాలు సమకూర్చారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







