వారం పాటు మస్కట్ మెయిన్‌రోడ్ జంక్షన్ మూసివేత
- December 25, 2017
మస్కట్: అల్ ఫుర్సాన్ స్ట్రీట్ అలాగే వాడి అల్ కబీర్ వైపు వెళ్ళే ఇంటర్సెక్షన్ వారం పాటు మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. అల్ ఫుర్సాన్ స్ట్రీట్ పూర్తిగా మూసివేయబడ్తుందనీ, అల్ ఫుర్సాన్ ఇంటర్సెక్షన్ నుంచి వాడి అల్ కబెర్ సిగ్నల్స్ వైపు వెళ్ళే ఇంటర్సెక్షన్, ఫ్లై ఓవర్ వైపు వారం పాటు ఈ మూసివేత అమల్లో ఉంటుందని మస్కట్ మునిసిపాలిటీ ఆన్‌లైన్‌ద్వారా ప్రకటించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని, రాయల్ ఒమన్ పోలీసులకు సహకరించాలని ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







