ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్..!
- December 25, 2017
మార్కెట్ లో 4G టెలికాం సేవల దిగ్గజం జియో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు జియో దెబ్బకు దిగ్గజాలయిన కొన్ని టెల్కోలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా ఐడియా ప్రధమ స్థానంలో ఉండగా రెండవ స్థానంలో భారతి ఎయిర్టెల్ కొనసాగుతోంది. ఇదిలావుంటే తాజాగా ఎయిర్టెల్ తన కస్టమర్లకు మరో శుభవార్త అందించింది. Rs 999 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు 4GB 3G/4G డేటా ప్రతీ రోజు మరియు అన్లిమిటెడ్ లోకల్ ఎస్టీడీకాల్స్ లభిస్తాయి.. కానీ ఇది కేవలం ఒక్క ప్రీ పైడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల