ఫెస్టివ్ సీజన్: అల్ హవాజ్ సాపింగ్ బజార్ ఆహ్వానం
- December 25, 2017
మనామా: అల్ హవాజ్ షాపింగ్ బజార్ డిసెంబర్ 25 నుంచి 30వ తేదీ వరకు షాపింగ్ ప్రియులకు ఆహ్వానం పలుకుతోంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ పామ్ హాల్ 2ఎ వద్ద ఈ బజార్ ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బజార్ షాపింగ్ ప్రియులకు అందుబాటులో ఉంటుంది. బ్రాండెడ్ పెర్ఫ్యూమ్స్, కాస్మొటిక్స్, వాచెస్, స్కిన్ కేర్, లెదర్ బ్యాగ్స్, గిఫ్ట్ సెట్స్, యాక్సెసరీస్ సరసమైన ధర్లకే లభ్యమవుతాయిక్కడ. గెస్, జిసి, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయెన్సెస్, బ్రాండెడ్ లగేజ్ ఐటమ్స్ ఈ బజార్‌లో లభ్యమవుతాయి. అల్ హవాజ్ షాపింగ్ బజార్ అంటే, లగ్జరీ బ్రాండ్ ప్రియులకోసం ఓ బ్రాండ్‌గా మారింది. ఈ సీజన్‌లో అత్యద్భుతమైన డిస్కౌంట్స్‌తో అల్ హవాజ్ షాపింగ్ సెంటర్‌లో షాపింగ్ అనుభూతిని పొందగలరని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







