సలాలా ఎయిర్‌పోర్ట్‌లో 'రెడీనెస్ డ్రిల్'
- December 25, 2017
సలాలా: డిసెంబర్ 27, బుధవారం నాడు సలాలా ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జన్సీ ఎక్సర్సైజ్ జరగనుందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ (ఓఎఎంసి), రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి), దోఫార్ పోలీస్, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సంయుక్తంగా ఈ ఎక్సర్‌సైజ్‌ని సలాలా ఎయిర్‌పోర&్ట బయట నిర్వహించనుండడం గమనించదగ్గ విషయం. సుల్తాన్ కబూస్ హాస్పిటల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్, సలాలా ఎయిర్ బేస్ కూడా ఈ ఎక్సర్సైజ్లో పాల్గొననున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్సర్‌సైజ్‌ని నిర్వహిస్తారు. హాస్పిటల్ నుంచి ఎక్సర్సైజ్ జరిగే ప్రాంతానికి ఈ సమయంలో రెగ్యులర్‌గా అంబులెన్స్‌లు తిరగనున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







