నేటి నుంచే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్
- December 25, 2017
టెస్ట్ మ్యాచ్ అంటే 5రోజులు ఉంటుంది. ఇవాళ్టి నుంచి 4రోజులు జరిగే డే/ నైట్ టెస్ట్ ప్రారంభం కానుంది. ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నఈ టెస్లును దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్టు ఆడనున్నాయి. రోజూ ఆరున్నర గంటల పాటు ఆట సాగనుండగా.. రోజుకు 98ఓవర్లు వేస్తారు. తొలి రెండు సెషన్లను 2.15 గంటల పాటు ఆడనుండగా ..తొలి సెషన్ తర్వాత లంచ్‌కు 20 నిమిషాల టీ బ్రేక్, రెండో సెషన్ తర్వాత 40 నిమిషాల డిన్నర్ బ్రేక్ ఇస్తారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







