అరుణ్ సాగర్ పురస్కారం అందుకోనున్న గోరటి వెంకన్న
- December 26, 2017
ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం అందుకోనున్నారు. 2017 ఏడాదికి గాను వెంకన్నను ఈ అవార్డ్ అందుకోవడానికి జ్యూరీ ఎంపిక చేసింది. జనవరి 2 అర్జున్ సాగర్ జయంతి సందర్భంగా తెలుగు యూనివర్సిటీలోని ఆడిటోరియమ్ లో వెంకన్న ను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. అరుణ్ సాగర్ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనున్నది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







