అలనాటి ట్రెండ్ సెట్టర్ మూవీ లో ఐశ్వర్య
- December 26, 2017
ఐశ్వర్యరాయ్ 'రాత్ ఔర్ దిన్' రీమేక్‌లో నటిస్తుందా? దాదాపుగా ఓకే అయ్యిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా అలనాటి నటి నర్గీస్‌దత్ ఆఖరి మూవీ 'రాత్ ఔర్ దిన్'. 1967లో వచ్చిన ఈ ఫిల్మ్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఎట్ ప్రజెంట్.. ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో వున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇందులో నర్గీస్ చేసిన రోల్ కోసం తొలుత మాధురీ దీక్షిత్‌ని మేకర్స్ సంప్రదించారు.
ఐతే, సినిమాని డైరెక్ట్ చేస్తున్న అబ్బాస్ - మస్తాన్ ద్వయం మాత్రం ఐశ్వర్య వైపు మొగ్గు చూపగా, నిర్మాణ సంస్థ మాధురీ ఎంపిక సరైనదేనని భావిస్తోందట. తాజాగా బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు చివరకు ఐశ్వర్యని ఓకే చేసినట్టు బాలీవుడ్ సమాచారం. ఇప్పుడు స్ర్కిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సో.. వచ్చేఏడాది ఇది సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమన్నమాట.
తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







