బుర్జ్ ఖలీఫా న్యూ ఇయర్ వేడుకల్లో నో ఫైర్ వర్క్స్
- December 27, 2017
బుర్జ్ ఖలీఫాపై న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న ఎలాంటి ఫైర్ వర్క్స్ ప్రదర్శన ఉండే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బుర్జ్ ఖలీఫా న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఫైర్ వర్క్స్‌ని రద్దు చేసి, ఈసారి ఆ స్థానంలో ప్రత్యేకమైన లైట్ షోని ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్‌కి చెందిన ఎమార్ డెవలపర్స్, బుర్జ్ ఖలీఫా అలాగే దుబాయ్ మాల్‌ని నిర్వహిస్తోంది. యూనిక్ లైట్ షోని న్యూ ఇయర్ వేడుకల కోసం ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ విలేజ్ ఈసారి ఇండియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్‌లో న్యూ ఇయర్ వేడుకల్ని ఫైర్ వర్క్స్ ప్రెజెంటేషన్‌తో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







