'డాక్టర్ చక్రవర్తి' చిత్రం ముహూర్తం షాట్
- November 19, 2015అలనాడు అక్కినేని నాగేశ్వరరావు 'డాక్టర్ చక్రవర్తి'గా ప్రేక్షకులను మైమరపింపజేశాడు. ఇప్పడు అదే టైటిల్‌తో శేఖర్ సూరి దర్శకత్వంలో మరోసారి 'డాక్టర్ చక్రవర్తి' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ముహూర్తం షాట్‌ని బుధవారం సనత్ నగర్‌లోని దేవాలయంలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో రిచర్డ్ రిషి కథానాయకుడుగా నటిస్తున్నారు.తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ ఇచ్చి చిత్రీకరణను ప్రారంభించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







