బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ సైలెంట్ గా మొదలైందా...!!
- December 28, 2017
ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కుతుందని.. ఆ సినిమాలో ఎన్టీఆర్ గా తానే నటిస్తానని.. బాలకృష్ణ ప్రకటించాడు.. దీంతో నందమూరి అభిమానులు ఆ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వినిపించాయి. కానీ గత కొంత కాలంగా ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన వార్తలు వినిపించక పోవడంతో ఇక సినిమా లేనట్టే అని ప్రచారం చోటు చేసుకొన్నది. కానీ గురువారం నాచారం రామకృష్ణ స్టూడియో లో ముహర్తం జరుపుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.. సాయి కొర్రపాటి... విష్ణు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ను ఎన్టీఆర్ వర్ధంతి రోజైన జనవరి 18 న రిలీజ్ చేస్తారని.. ఇందుకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ చాలా వరకు జరుపుకొన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







