పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు
- December 28, 2017
బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు ఆహార నియమావళి పాటిస్తుంటాం. అయితే, ఎంత ఆహారం తీసుకున్నామనేదానికంటే ఆ ఆహారంలో పీచు శాతం ఎంత ఉందనేదే ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే, పేగులో ఉండే బ్యాక్టీరియా పీచు పదార్థాలను ఎప్పుడు తిందామా అని సిద్ధంగా ఉంటుందని, ఆహారంలో పీచు ఎక్కువగా ఉంటే తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుందని అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దపేగు ఆరోగ్యంగా, రక్తంలో చక్కెర శాతం, బరువు అదుపులో ఉంటాయని వివరించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







