దుబాయ్ లో తెలంగాణ వాసి మృతి
- December 28, 2017
దుబాయ్ : బతుకుదెరువు కోసం నెల రోజుల క్రితం దుబాయ్ కి విసిట్ వీసా మీద వంచిన మరికట్టి గంగన్న అనే వ్యక్తికి బుధవారం అర్దరాత్రి 2 గంటలకు గుండె పోటు రాగా తన రూమ్ లో ఉండేవారు అతనిని ఆసుపత్రి కి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం చెందాడు. ఇతని పార్థివ దేహం త్వరగా మాతృదేశం చేరాలని ఆశిస్తున్నాము.
పేరు : మరికటట్టీ గంగన్న
తండ్రీ పేరు : రాజయ్య
తల్లి పేరు : ధర్వమ్మ
పాస్పోర్ట్ నెంబర్ : E6710349
ప్లేస్ అఫ్ డెత్ : బర్ దుబాయ్
డేట్ అఫ్ డెత్ ; 27/12/2017
వీసా : విసిట్ వీసా
సర్పంచ్ ఫోన్ నెంబర్ : +91 9000449330
దుబాయ్ స్నేహితులు :
మరికంటి మల్లేష్ - ఫోన్ నెంబర్ : 0563533116
అశోక్ - ఫోన్ నెంబర్ : 0558475753
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







