ఈజిఫ్ట్‌లో ఉగ్రదాడి..10 మంది మృతి
- December 29, 2017
కైరో: ఈజిఫ్ట్‌లో ఉగ్రవాదులు చర్చిని లక్ష్యంగా తీసుకుని దాడులు జరిపారు. ఈ దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా..మరో ఎనిమిది మందికిపైగా గాయాలయ్యాయి. ఉగ్రవాదులు గుంపుగా వచ్చి హెల్వాన్లోని చర్చిపై కాల్పులు జరిపారని, దాడిలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల్లో ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈజిప్ట్‌లో కాఫ్టిక్ సెలబ్రేషన్స్, ఆర్థోడాక్స్ క్రిస్మస్ డే (జనవరి 7న) నేపథ్యంలో ఉగ్రవాదులు చర్చిపై దాడులకు పాల్పడినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







