రూ.230 కోట్లతో నాలాల విస్తరణ: మేయర్ రామ్ మోహన్
- December 29, 2017
ఈ ఏడాది రూ. 230 కోట్లతో నాలాల విస్తరణ చేపట్టామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తం ఆన్‌లైన్ సర్వీసులు ప్రారంభించామన్నారు. అలాగే 2.60లక్షల ఎల్‌ఈడీ దీపాలను అమర్చామని ఆయన అన్నారు. అలాగే లక్ష బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని, దేశంలోని మెట్రో నగరాల్లో స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో అగ్రస్థానంలో ఉన్నామని మేయర్ తెలిపారు. అంతేగాక ఏరియా సభలు, వార్డు కమిటీల నియామకం పూర్తి చేశామని, రూ.43 కోట్లతో 117 జంక్షన్ల అభివృద్ధి, 40 మోడల్ మార్కెట్లు పూర్తిచేశామని మేయర్ తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







