పెసరపప్పుతో సూప్
- November 19, 2015
కావలసిన పదార్థాలు: టమోటాలు - 400 గ్రా., పెసరపప్పు - అర టీ కప్పు, వెన్న - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు - 1 కప్పు, మొక్కజొన్నపిండి - 1 టేబుల్ స్పూను, పంచదార - 2 టీ స్పూన్లు, గోరువెచ్చనిపాలు - అరకప్పు, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, బ్రెడ్ ముక్కలు - తగినన్ని.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో తరిగిన టమోటాలు, పెసరపప్పు వేసి 4 కప్పులు నీటిని జతచేసి మెత్తగా ఉడికించి వడకట్టుకోవాలి. కడాయిలో వెన్న కరిగించి ఉల్లి తరుగుని 4 నిమిషాల పాటు వేగించి టమోటో నీటిని జతచేయాలి. ఇందులో మొక్కజొన్న పిండి (అంతకుముందే అరకప్పు నీటిలో ఉండలు చుట్టకుండా కలిపి ఉంచుకోవాలి) వేసి రెండు నిమిషాలు వేడిచేయాలి. తర్వాత పంచదార, పాలు, ఉప్పు, మిరియాలపొడి వేసి అవన్నీ బాగా కలిసేక దించేసి క్రీము, బ్రెడ్ ముక్కల్తో వేడివేడిగా సర్వ్ చేయండి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







