బ్రౌన్ రైస్ దోశె
- January 02, 2018కావలసిన పదార్థాలు: బ్రౌన్‌రైస్: కప్పు, మినపప్పు: కప్పు, కందిపప్పు, పెసర పప్పు, శనగపప్పు: అరకప్పు చొప్పున, అటుకులు: కప్పు, మెంతులు: స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత.
తయారీ విధానం: పప్పులు, బియ్యం, అటుకులను ముందురోజు రాత్రినానపెట్టుకుని తెల్లవారి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి పులవాలి అనుకున్న వారు పిండిని సుమారు మూడు లేదా నాలుగు గంటలు రూమ్ టెంపరేచర్లో పెట్టి ఆ తరువాత దోశెలు పోసుకోవచ్చు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ