అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్: 11మంది మృతి
- January 03, 2018
వాషింగ్టన్: అమెరికాను మరో తుఫాను వణికిస్తోంది. బాంబు సైక్లోన్ ఇప్పటికే 11 మంది ప్రాణాలు తీసింది. ఈ సైక్లోన్ ప్రభావం ఎక్కువగా తూర్పు తీరం ప్రాంతంలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలను అధికార వర్గాలు అప్రమత్తం చేశాయి.
అమెరికాలోని 24 తీర ప్రాంతాల్లో తీవ్రమైన తుఫాను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో నీరు గడ్డపడిపోతుండటం గమనార్హం.
చలితోపాటు వేడి గాలులు కూడా పలు ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని తెలిపింది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో బుధవారం చలి తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. గురువారం బాంబ్ సైక్లోన్ ప్రభావం మరింత తీవ్రంగా ఉండదనుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







