ఫార్స్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ చేతికి నాని 'అ'
- January 03, 2018
దుబాయ్:నేచురల్ స్టార్ నాని సమర్పణలో విడుదలకు సిద్ధమవుతోన్న 'అ' చిత్రాన్ని అరేబియన్ గల్ఫ్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్‌గా వెలుగొందుతోన్న ఫార్స్ ఫిలిం కో ఎల్ఎల్సి, నాన్ యూఏఎస్ మార్కెట్లో పంపిణీ చేయనుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రెజినా, నిత్యా మీనన్, శ్రీనివాస్ అవసరాల, ఈషా రెబ్బా, ప్రియదర్శి తదితరులు ముఖ్య పాత్రల్లో కన్పించనున్నారు. నాని, రవితేజ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్‌లో నిర్మాణ సమయంలోనే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగింది. ఈ సినిమా పంపిణీ హక్కులు తమకు దక్కడం పట్ల ఫార్స్ ఫిలింస్, నానితోపాటు నిర్వాణ సినిమాస్ శాండీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిబిషన్ ఎంక్వరీల కోసం మను: +91509486789 నంబర్ని సంప్రదించగలరు.
తాజా వార్తలు
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







