చేతన్ కక్కర్ గూగుల్ సంస్థ నుంచి రూ. 1.27 కోట్ల ఆఫర్
- November 20, 2015
ఢిల్లీ కుర్రాడు చేతన్ కక్కర్ గూగుల్ సంస్థ నుంచి రూ. 1.27 కోట్ల ఆఫర్ దక్కించుకున్నాడు. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్శిటీ నుంచి అత్యధిక ఆఫర్ ను దక్కించుకున్న విద్యార్థిగా చేతన్ రికార్డు సృష్టించాడు. ఏడాదికి 1,19,000 డాలర్లు(రూ. 1.27 కోట్లు సుమారుగా) ఇచ్చేందుకు గూగుల్ ఆఫర్ చేసింది. ఇప్పటివరకూ డిటుయు క్యాంపస్ నుంచి అత్యధిక ఆఫర్ రూ. 93 లక్షలగా ఉంది. ఈ రికార్డును చేతన్ చెరిపేశాడు. కాగా చేతన్ తల్లిదండ్రులిద్దరూ టీచింగ్ ప్రెఫెషన్లో ఉన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో చేతన్ తల్లి రీటా రసాయన శాస్త్ర విభాగంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అతడి తండ్రి సుభాష్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







