లవ్ &ఎఫెక్షన్ సినిమా' కుమారి 21 ఎఫ్':రివ్యూ
- November 20, 2015
..సినిమాలో మరోసారి కట్టిపడేసే సీన్లు వస్తున్నాయి. లవ్ ఎఫెక్షన్ గురించి బాగా చూపిస్తున్నారు. సినిమా ఇంట్రవెల్ దిశగా సాగుతుంది. 11: 02am : అందరూ ఎదురు చూస్తున్న పాపులర్ సాంగ్ 'లవ్ చెయ్యాలా వద్దా' పాట వస్తుంది. రాజ్ తరుణ్ అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. 10: 57am : సిద్దు ఫ్రెండ్ కుమారి గురించి కొన్ని డౌట్స్ పై ఎంక్వెయిరీ చేస్తుంటారు. కుమారికి వేరే ఎవరితో అయినా రిలేషన్స్ ఉన్నాయా లేవా అంటూ ఆరా తీస్తుంటారు. 10: 52am :'మేఘాలలో' రెండవ పాట వస్తుంది..షీనా చాలా అందంగా కనిపిస్తుంది. రొమాంటిక్ సిన్లతో పాటా చాలా హాట్ హాట్ గా ఉంది. 10: 49am : సినిమాలో రాజ్ తరుణ్, షీనా మద్య బోల్డ్ కిస్ సీన్ వస్తుంది..ఇప్పుడు ఇద్దరి మద్య కొన్ని ఎమోషనల్ సీన్లు వస్తున్నాయి. 10: 44am : రాజ్ తరుణ్, షీనా ల మద్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మద్య వచ్చే సన్నివేశాలు చాలా ఘాటుగానే ఉన్నాయి. డైలాగ్స్ కూడా బోల్డ్ గా ఉన్నాయి. 10: 44am : రాజ్ తరుణ్, షీనా ల మద్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరి మద్య వచ్చే సన్నివేశాలు చాలా ఘాటుగానే ఉన్నాయి. డైలాగ్స్ కూడా బోల్డ్ గా ఉన్నాయి. 10: 39am : 500 ఇస్తా వస్తావా.. ఈ డైలాగ్ సినిమాలో చాలా ఫన్నీగా ఉంది. 10: 33am : ముంబాయికి చెందిన ఫ్యాషనబుల్, జాలీగా ఉండే అమ్మాయిగా కుమారి (షినా) సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నారు. 10: 22am : 'బ్యాంగ్ బ్యాంకాక్' ఫస్ట్ సాంగ్ వస్తుంది..ఇది చూస్తుంటే శంబో శివ శంబో లో సాంగ్ గుర్తుకు వస్తుంది. మ్యూజిక్ దేవి అదరగొట్టాడు..పిక్చరైజేషన్ ఓకే. 10: 20am : సిద్దు ( రాజ్ తరుణ్ ) ఓ బేవార్స్ బ్యాచ్ తో చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. 10: 14am : ప్రతి క్రైమ్ వెను ఒక అమ్మాయి ఉంటుంది..సినిమాలో కుమారిగా (హెబా) ఇంట్రడ్యూస్ అయ్యింది. 10: 03am : 132 నిమిషాల నిడివి చిత్రం ఇప్పుడే మొదలైంది. చాలా వెరైటీగా టైటిల్స్ పడుతున్నాయి. 10: 00 am : హాయ్ ఏపీ హెరాల్డ్.కామ్ రీడర్స్ సూర్యప్రతాప్ దర్శకత్వంలో రాజ్ తరుణ్, హెబా పాటిల్ జంటగా నటించిన ' కుమారి 21 ఎఫ్' సినిమా రివ్యూ,ట్విట్స్ కు స్వాగతం
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







