అగ్ని ప్రమాదంలో స్కూలు బస్సు దహనం
- January 04, 2018
మస్కట్: ఓ స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. అల్ ముదైబి ప్రాంతంలోని అల్ మనారా స్కూల్‌కి చెందిన బస్సు అగ్ని ప్రమాదానికి గురైనట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అధికారికంగా వెల్లడించింది. బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన గురించి తెలియగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ ఫైటర్స్ టీమ్ చాకచక్యంగా ఆ మంటల్ని అదుపు చేసినట్లు పిఎసిడిఎ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







