యు. ఎ. ఈ. లో జాతీయ దినోత్సవ సంబరాలు : వాహన చోదకులకు పోలిసువారి మార్గదర్శకాలు

- November 20, 2015 , by Maagulf
యు. ఎ. ఈ. లో జాతీయ దినోత్సవ సంబరాలు : వాహన చోదకులకు పోలిసువారి మార్గదర్శకాలు

యు. ఎ. ఈ. లో జరగనున్న 44 వ జాతీయ దినోత్సవ సంబరాల సందర్భంగా, నవంబరు 22 నుండి డిసెంబరు 6 వరకు కార్లను అలంకరించుకోవడానికి అనుమతించినట్టు అబుధాబి పొలిసు వారి ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరక్టరేట్ యొక్క డిప్యుటీ డైరక్టర్ - బ్రిగేడియర్ ఖలీఫా మొహమెద్ అల్ ఖైలీ చెబుతూ, ఈ జాతీయ పర్వదినాన్ని, అతిక్రమణలు లేకుండా ఐకమత్యంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com