మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు
- January 10, 2018
మన దేశంలో మహిళలకు ఉన్నంత బంగారం మోజు మరే దేశ మహిళలకు ఉండదేమో..! ఒకానొక సమయంలో బంగారం ధర ఆకాశాన్ని అందుకోగా.. గత కొంతకాలంగా దిగి వచ్చింది. దీంతో వినియోగదారులు సంతోష పడి మరింత గా దిగి వస్తే బాగుండును అని భావించారు.. కానీ మళ్ళీ బంగారం ధర పైకి ఎగబాకుతున్నది.. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో రూ.30,500 లు ఉండగా.. వెండి కిలో రూ.39,600 లు ఉన్నది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







