మహిళా దర్శకుల సంఖ్య పెరగాలి!!
- January 10, 2018
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి మాట్లాడుతూ.. అప్పట్లో లేడీ జర్నలిస్ట్ నేను ఒక్కదాన్నే వుండేదాన్ని. ఈనాడు రామోజీ జర్నలిజం స్కూల్‌కి ప్రొఫెసర్‌గా విజిటింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడ చాలామంది అమ్మాయిలు నన్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యారు. ఇవాళ ఎంతోమంది మహిళా జర్నలిస్ట్‌లు వున్నారు. అలాగే ఇండస్ట్రీలో కూడా మహిళా దర్శకులు ఇద్దరు, ముగ్గురే వున్నారు. ఇంకా ఎంతోమంది ఇన్‌స్పైర్ అయి మంచి సినిమాలు తీయాలి. మహిళా దర్శకుల సంఖ్య మరింత పెరగాలి. వారందరికీ నా స్వాగతం. వెబ్‌సిరీస్ చేసే ఆలోచన లేదు. నా ఫోకస్ అంతా సినిమాలమీదే. సినిమాకి వున్నంత క్రేజ్ వెబ్ సిరీస్‌కి వుండదు. ఇప్పటికీ మా 'చంటిగాడు', 'లవ్‌లీ', 'వైశాఖం' చిత్రాల గురించి మాట్లాడుకుంటారు అంటే సినిమాకి వున్న పవర్ అది'' అన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







