'ఎయిర్‌పోర్ట్‌లో వసతుల కల్పనకు కృషి'
- January 10, 2018
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రామాచారి అన్నారు. ఎయిర్‌పోర్టులో బుధవారం ఏర్పాటు చేసిన మసాజ్ సెంటర్లను ఆయన ప్రాంరభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని సదుపాయాలు ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్టు పరిధిలో రెండూ, బయట రెండూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







