'ఎయిర్‌పోర్ట్‌లో వసతుల కల్పనకు కృషి'

- January 10, 2018 , by Maagulf
'ఎయిర్‌పోర్ట్‌లో వసతుల కల్పనకు కృషి'

విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రామాచారి అన్నారు. ఎయిర్‌పోర్టులో బుధవారం ఏర్పాటు చేసిన మసాజ్‌ సెంటర్‌లను ఆయన ప్రాంరభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని సదుపాయాలు ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్టు పరిధిలో రెండూ, బయట రెండూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com